ICC Cricket World Cup 2019 : MS Dhoni Must Bat At No. 4, Says Dean Jones | Oneindia Telugu

2019-06-29 1,012

ICC Cricket World Cup 2019:MS Dhoni has been playing at No. 5 or 6 at the ongoing World Cup 2019 but former Australian batsman Dean Jones feels the wicketkeeper-batsman should bat at No. 4 in the remaining matches.
#icccricketworldcup2019
#indveng
#cwc2019
#viratkohli
#rohitsharma
#rishabpanth
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia

వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నప్పటికీ మిడిల్‌ ఆర్డర్‌లో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రధానంగా భారత్‌ జట్టు ఎంతోకాలంగా అన్వేషిస్తున్న నాల్గో స్థానంపై ఇంకా డైలమా కొనసాగుతూనే . ఈ మెగా టోర్నీలో నాల్గో స్థానంలో ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను దింపిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నాల్గో స్థానంలో భారత్‌ను కలవరపెడుతోంది. నాల్గో స్థానంలో వచ్చిన ఆటగాడు కీలక ఇన్నింగ్స్‌ ఆడితేనే భారీ స్కోరు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

Free Traffic Exchange